Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైరాం రమేష్ తో పొన్నాల, కొప్పుల రాజు భేటీ

కేంద్రమంత్రి జైరాం రమేష్ తో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొప్పుల రాజు మంత్రుల నివాస ప్రాంగణంలో భేటీ అయ్యారు. మేనిఫెస్టోలోని అంశాలు, తెలంగాణలో ఎన్నికల ప్రచారం తదితర విషయాలపై ఆయనతో చర్చించినట్టు సమాచారం.

More Telugu News